Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆఫీస్ క్యాటరింగ్‌కు సులభమైన ప్రత్యామ్నాయం

బృందాలకు మంచిగా భోజనం పెట్టండి మరియు ఆఫీస్ వ్యాప్తంగా భోజనాలు ఏర్పాటు చేయడానికి గ్రూప్‌గా లేదా విడిగా ఆర్డర్ చేయడం ద్వారా మీ క్లయింట్‌ల పట్ల మీరు శ్రద్ధ వహిస్తున్నట్లు తెలియజేయండి.

ఆఫీస్ ఫుడ్ డెలివరీతో ఏ సందర్భాన్నైనా ప్రత్యేకంగా అనిపించేలా చేయండి

క్లయింట్ సమావేశాలకు మరింత జోడించండి

వర్కింగ్ బ్రేక్ ఫాస్ట్ కోసం బాగెల్స్. పవర్ లంచ్‌ల కోసం తాజా ప్లాటర్‌లు. ఆఫీస్ ఫుడ్ డెలివరీలతో మీ బిజినెస్‌కు ముఖ్యమనుకునే ఎవరినైనా ఆకట్టుకోండి.

ఆకలిని రేకెత్తించే బృంద కార్యక్రమాలను ప్లాన్ చేయండి

బృంద వేడుకలను మరింత ఉత్సాహవంతం చేస్తూ, మీ 3-గంటల ప్లానింగ్ సెషన్‌ను గొప్పగా విజయవంతం చేయండి. ఆఫీసులో చక్కని ఆహారం అందించడం ద్వారా ఉద్యోగుల హాజరు శాతం పెరుగుతుంది.

కొత్త ఆఫీస్ పెర్క్‌ను ప్రారంభించండి

అనుదినం చేసే కాఫీ డెలివరీలు లేదా వారానికోసారి చేసే బృంద భోజనాలను ఒక పునరావృతమయ్యే రివార్డ్‌గా మలచండి. ఇంకా, సులభంగా గ్రూప్ ఆర్డర్ చేయడంతో, ప్రతి ఒక్కరూ వారికి కావాల్సింది పొందుతారు.

“వారికిష్టమైన స్థానిక రెస్టారెంట్‌లకు సహాయపడుతూ సమాజానికి నిజంగా తిరిగి ఇవ్వగలిగే సామర్థ్యాన్ని మా ఉద్యోగులకు అందించాలని అనుకున్నాం.”

జెస్సికా పాచ్‌మాన్-హల్ట్స్, ఎంప్లాయీ ఎంగేజ్‌మెంట్ మేనేజర్, టెర్మినస్

ఆఫీస్ భోజనాల కోసం ప్రముఖ బిజినెస్‌లు మా ప్లాట్‌ఫామ్‌ వైపునకు ఎందుకు మళ్ళుతున్నాయి

ఆటోమేటిక్‌గా ఖర్చు చేయడం

మీరు Uber for Business ద్వారా ఆఫీస్ భోజనాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఇ-రశీదులు మరియు లభ్యంగా ఉన్న ఖర్చుల వివరాలు ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి.

భద్రత ఎల్లప్పుడూ ప్రధానం

శుచి మరియు తాజాదనం కోసం ప్రతి భోజనం విడిగా ప్యాక్ చేయబడి ఉంటుంది. అంటే ఇకపై ఆర్డర్‌లు అనుచిత వ్యక్తుల చేతిలోనికి వెళ్ళవు అని అర్థం.

మీకు స్థానికంగా ఇష్టమైనవి ఒక్క ట్యాప్ దూరంలోనే

అవసరమైన స్థానిక బిజినెస్‌లకు సహాయం చేయడాన్ని మేము సులభం చేస్తాము. మా ప్లాట్‌ఫామ్‌పై ఉన్న 400,000+ రెస్టారెంట్‌లతో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఏదో ఒకటి మా వద్ద ఉంటుంది.

మీరు భోజనం పెట్టాల్సిన వ్యక్తులు ఉన్నారు. మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو
మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو